VIDEO: ఓకే వేదికపై మూడు జాతీయ జెండాలు ఆవిష్కరణ

VIDEO: ఓకే వేదికపై మూడు జాతీయ జెండాలు ఆవిష్కరణ

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం డీకంపల్లి గ్రామంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ జెండాను మూడు రాజకీయ పార్టీల వారు పక్కా పక్కన ఒక్కో వేదికగా ప్రత్యేకంగా ఆవిష్కరించారు. గ్రామంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒకే వేదికగా ఉండి కలిసికట్టుగా జెండా వందనం నిర్వహించినారు. ఈ సందర్భంగా పలువురు డికంపల్లి గ్రామస్తులను అభినందించినారు.