సూర్యాపేట పట్టణంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట పట్టణంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

SRPT: రైతాంగం పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని ఎస్.కే.ఎం సూర్యాపేట జిల్లా కన్వీనర్ నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న రైతు, కార్మిక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బుధవారం సీపీఐ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.