VIDEO: 'పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి'

VIDEO: 'పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి'

SRD: ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిలా పని చేస్తానని BRS బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయ అన్నారు. శనివారం ఖేడ్ మండలంలోని మూడు గుంటలు, నరసాపూర్ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తమ అభ్యర్థితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజల ముందుండి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పేర్కొన్నారు.