ఈ నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు

KMM: ఓపెన్ స్కూల్ పది సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 80084 03522 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.