కనకదుర్గమ్మను దర్శించిన హోం మంత్రి అనిత

కనకదుర్గమ్మను దర్శించిన హోం మంత్రి అనిత

ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం దర్శించారు. దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, బోర్డు సభ్యులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.