హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు వైన్స్ షాపులు బంద్
★ నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోవడం బంద్
★ మంగళహాట్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు..  14 టన్నుల కుళ్లిన మాంసం సీజ్
★ OU అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో లంచం తీసుకుంటూ ACBకు పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్‌
★  LPG గ్యాస్ దొరకడంలేదని నాచారం చౌరస్తాలో నిరసన తెలిపిన ఆటో కార్మికులు