'ఎందుకు సస్పెండ్ చేయకూడదు చెప్పాలి'

KRNL: PGRS ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అడిగారు. ఆదోనిలోని RTC కాలనీ వార్డు సెక్రటరీ గత 18 రోజులుగా PGRS ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పరిశీలించలేదు. ఈ మేరకు సోమవారం PGRS ద్వారా ఆదోని మున్సిపల్ కమిషనర్‌ను హెచ్చరిస్తూ ఆ సెక్రెటరీని ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఫోన్‌లో కోరారు.