గాంధీ జిల్లాలో పర్యటించింది ఈరోజే..!

గాంధీ జిల్లాలో పర్యటించింది ఈరోజే..!

కృష్ణా: స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ జిల్లాలో పర్యటించారు. 1921 మార్చి 31 & ఏప్రిల్ 1న విజయవాడలో నిర్వహించిన అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. జిల్లాలో స్వాతంత్ర ఉద్యమం బలపడటానికి ఈ పర్యటన కీలకంగా మారింది.