విద్యాభివృద్ధిలో ఆజాద్ అపూర్వ సేవలందించారు: ఎస్పీ

విద్యాభివృద్ధిలో ఆజాద్ అపూర్వ సేవలందించారు: ఎస్పీ

NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా ఎస్పీ సునీల్ శోరాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర సమరంలో, భారత దేశ విద్యాభివృద్ధిలో అపూర్వ సేవలు చేసిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎస్పీ పేర్కొన్నారు.