వివాహ వేడుకలలో పాల్గొన్న ఎంపీ

వివాహ వేడుకలలో పాల్గొన్న ఎంపీ

సత్యసాయి: పెనుకొండ మండలం గుట్టూరు గ్రామానికి చెందిన డీకే సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహం GPS కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎంపీ ఆశీర్వదించి, గిఫ్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.