పార్లమెంట్‌లో బిల్ పాస్ కాకుండా చేస్తున్నారు: టీజీ శ్రీనివాస్

RR: సమాజంలో 56%కి పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని బీసీ జేఏసీ నాయకుడు టీజీ శ్రీనివాస్ అన్నారు. నేడు షాద్ నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు కల్పించినప్పటికీ.. బీజేపీ పార్లమెంట్‌లో బిల్ పాస్ కాకుండా చేస్తున్నారన్నారు. బీజేపీ బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు.