VIDEO: అబ్జర్వేషన్ హోమ్‌ను సందర్శించిన మంత్రి

VIDEO: అబ్జర్వేషన్ హోమ్‌ను సందర్శించిన మంత్రి

HYD: సైదాబాద్‌లోని అబ్జర్వేషన్ హోమ్‌ను మంత్రి సీతక్క ఈరోజు సందర్శించారు. అబ్జర్వేషన్ హోమ్ విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలతో పాటు వసతులను తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ హోమ్‌ను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. అనంతరం అబ్జర్వేషన్ హోమ్‌లో ఉండే జువైనల్స్ కోసం లైబ్రరీని ప్రారంభించారు.