నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం, బుధవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆటోనగర్ ఫేస్ 1, 2 & 3, శంకరన్ కాలనీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ తెలిపారు. ఈ కారణంగా ప్రజలు తగిన ముందుచర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.