ఉపాధి హామీ పనులు పరిశీలన

ఉపాధి హామీ పనులు పరిశీలన

కామారెడ్డి: బీబీపేట మండల ఎంపీడీఓ పూర్ణ చందర్ రావు గురువారం ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. వేసవి ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూలీలు జాగ్రత్తగా ఉండాలని, పని వద్ద మంచి నీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని టెక్నీకల్ అసిస్టెంట్‌కు తెలిపారు. కూలీలకు ఇబ్బందులు కాకుండా చూడాలన్నారు.