'కంట్రోల్ రూమ్‌ను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ & మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ సంప్రదించాలన్నారు.