'రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి'

'రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి'

MHBD: ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో నిజంగా పోరాడింది కమ్యూనిస్టులేనని వీరుల స్థూపాల వద్ద ఘనంగా నివాళులర్పింల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.