VIDEO: వాహనాల తనిఖీ చేసిన ఎస్సై

VIDEO: వాహనాల తనిఖీ చేసిన ఎస్సై

KDP: బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో అర్బన్ ఎస్సై జయరాములు,సిబ్బంది గురువారం సాయంత్రం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు తెలియజేశారు. ఈ తనిఖీలు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఎస్సై సూచించారు.