VIDEO: అనాధ శవానికి అంత్యక్రియలు

VIDEO: అనాధ శవానికి అంత్యక్రియలు

MDK: చేగుంట మండలం పోలంపల్లి శివారులో అనాధ శవానికి సర్పంచ్ దంపతులు కొండి రాజ్యలక్ష్మి స్వామి అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం మెదక్ చేగుంట రహదారి పక్కన గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. చేగుంట పోలీసులు తూప్రాన్ మార్చురీకి తరలించి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఆచూకీ లభించకపోవడంతో ఇవాళ పోలంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.