అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అనంతపురం నగరంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, ఆప్కో మెగా షోరూంలను తనిఖీ చేసిన మంత్రి సవిత
✦ అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
✦ ఉమ్మడి అనంతపురం జిల్లాకు రేపు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన
✦ బాధిత వైసీపీ కుటుంబాలను పరామర్శించిన మాజీమంత్రి శైలజానాథ్