'హమాలి వర్కర్లకు కూలి రేట్లు పెంచకుండా నిర్లక్ష్యం'

'హమాలి వర్కర్లకు  కూలి రేట్లు పెంచకుండా నిర్లక్ష్యం'

PDPL: గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో పని చేస్తున్న హమాలీ వర్కర్కు కూలీ రెట్లు పెంచకుండా వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారని AITUC నాయకులు MA గౌస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో ఆదివారం హమాలీ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సంబంధిత లేబర్ అధికారులకు వినతి పత్రం ఇచ్చామని అన్నారు. కూలీ రేట్లు పెంచకపోతే ఆందోళనకు దిగుతామని తెలిపారు.