పెయింటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు

పెయింటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా మహిళల భద్రతపై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.