మామూనూర్ డివిజన్‌ పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన సీపీ

మామూనూర్ డివిజన్‌ పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన సీపీ

WGL: వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ మంగళవారం మామూనూర్ డివిజన్‌ పరిధిలోని మామూనూర్, ఏనుమాముల, గీసుగొండ పోలీస్‌ స్టేషన్లను సందర్శించారు. పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ట్రై సిటీ పరిధిలో మత్తు పదార్థాల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.