శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి: MLC గాదె శ్రీనివాసులు
✦ ఈదుపురంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
✦ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాపై ప్రత్యేక నిఘా: ఎస్సై సత్యనారాయణ
✦ హిర మండలంలో ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు