పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కృష్ణ పావని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,560 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు త్రావులేదని ఎస్సై చెప్పుకొచ్చారు.