న్యాయవాదులకు హెల్త్ కార్డులు విడుదల

NZB: ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు హెల్త్ కార్డులను సోమవారం విడుదల చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని న్యాయవాదులు పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం అమలు చేసి చేసి ఆదుకోవాల్సిన ఉందన్నారు.