జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ బదిలీ
MBNR: జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్‌ను హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో నేరాల నియంత్రణతో పాటు, పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఈ స్థానంలో కొత్తగా ఎవరూ బాధ్యతలు చేపట్టలేదు.