Miss World'కు ఉన్నాయి.. ఉద్యోగులుకు: KTR

HYD: సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. 'అందాల పోటీలు పెట్టడానికి రూ.250 కోట్లు డబ్బులు ఉన్నాయి కానీ, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్' అని మండిపడ్డారు.