‘ఆ మూవీ వల్లే సినిమాలకు గుడ్ బై’
పాప్ సింగర్ స్మిత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా 'మసక మసక' కొత్త పాటను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా సినిమాలకు దూరమవ్వడానికి కారణం చెప్పింది. 'కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 'మల్లీశ్వరి'లో ఛాన్స్ వచ్చింది. కానీ నాకు చెప్పింది ఒకటి.. అక్కడ షూటింగ్‌లో తీసింది మరొకటి. ఆ రోల్ మిస్ ఫైర్ కావడంతో అప్పుడే యాక్టింగ్ మానేశా' అని స్మిత తెలిపింది.