భయపెడుతున్న పెద్ద పులి..!

భయపెడుతున్న పెద్ద పులి..!

ELR: పోలవరం మండలంలో పెద్ద పులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేపుతోంది. మంటూరు నుంచి గోదావరి దాటి గుంజవరం, వెంకటరెడ్డి గూడెం ప్రాంతాల్లో తిరుగుతూ.. ఓ గిత్త దూడను చంపింది. ప్రస్తుతం ఇటుకల కోట, మెత్తప్ప కోట కొండల్లో సంచరిస్తోంది. దీనిపై అటవీ శాఖ నిఘా పెట్టి, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.