సీఆర్డీఏ ఆఫీసులో జాబ్ మేళా ప్రారంభం

సీఆర్డీఏ ఆఫీసులో జాబ్ మేళా ప్రారంభం

GNTR: తుళ్లూరులోని సీఆర్డీ ఆఫీస్‌లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 400 మంది నిరుద్యోగుల పాల్గొని ఉద్యోగావకాశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. సీఆర్డీఏ అధికారులు, ఈ ప్రతినెలా నిర్వహించే జాబ్ మేళాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు.