'సాయంత్రంలోపు నిర్మాణం పూర్తిగా తొలగిస్తాం'

'సాయంత్రంలోపు నిర్మాణం పూర్తిగా తొలగిస్తాం'

SRD: అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఓ రాజకీయ నాయకుడికి చెందిన గెస్ట్ హౌస్‌ను అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో వాటర్ ట్యాంకులు, ఖరీదైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్ సాయంత్రానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.