జూబ్లీహిల్స్ విజయంపై మంత్రి సీతక్క స్పందన ఇదే..!
MLG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై మంత్రి సీతక్క స్పందించారు. 'ఎన్నికల్లో కాంగ్రెస్ కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు. ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ కు అభినందనలు. ఇది చారిత్రాత్మక విజయం' అన్నారు