మన మేడ్చల్ జిల్లా మొత్తం ఇక GHMC పరిధిలోనే.!
MDCL: మన మేడ్చల్ జిల్లా కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లతో ఉండగా.. ఇప్పుడు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోకి చేరింది. ఇప్పుడు అభివృద్ధి జరగాలన్న జీహెచ్ఎంసీ నిధులతో జరగనుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ నూతన డివిజన్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.