VIDEO: నరసన్నపేటలో భారీ వర్షం

SKLM: నరసన్నపేటలో ఉదయం నుండి చిరుజల్లులు కురిస్తేనే ఉన్నాయి. కొద్దిసేపు ఆగుతూ పడుతూ వర్షం కొనసాగుతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో ప్రాంతాలతో పాటు పలు రహదారులు జలమయమయ్యాయి. తుఫాను హెచ్చరికలతో వర్షాలు పడుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. అయితే ఈ వర్షాలు రైతాంగానికి ఎంతో కొంత మేలు చేస్తాయని రైతులు తెలిపారు.