ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ
VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిపాలనలో అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించేందుకు ఇలాంటి డైరీలు ఉపయోగపడతాయని తెలిపారు.