రైతులకు అండగా నిలవాలి: దివి శివరాం

రైతులకు అండగా నిలవాలి: దివి శివరాం

NLR: పొగాకు బోర్డు రైతులకు అండగా నిలవాలని మాజీ MLA డాక్టర్ దివి శివరాం కోరారు. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని శివరాం సోమవారం పరిశీలించారు. కొనుగోలు కంపెనీలు ప్రస్తుతం ఇస్తున్న ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.