నేషనల్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు

BPT: జూలై 25 నుండి 27 వరకు విజయవాడలో తైక్వాండో నేషనల్ ఓపెన్ పోటీలు నిర్వహించబడడ్డాయి. ఈ పోటీల్లో వేటపాలెం గర్ల్స్ హైస్కూల్‌లో చదువుచున్న అక్కాచెల్లెళ్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రియ, లాస్య ప్రియ పాల్గొని కాంస్య, రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సరోజిని, వ్యాయామ ఉపాధ్యాయులు దేవ బిక్షం శ్రావనీ వారిని సత్కరించారు.