కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తా : MLA

కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తా :  MLA

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే , తెలుగుదేశం పార్టీకి బలం అని అన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఐదు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.