ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు

ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు

ASR: కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, కొత్త ఆధార్డ్ నమోదు ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అనంతగిరి ఎంపీడీవో ఏ వివి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డులు లేక ప్రభుత్వ రాయితీలు పొందుకోలేని వారికి ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 24 పంచాయతీ పరిధి ప్రజలకు ప్రత్యేక ఆదార్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.