జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
WGL: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజం పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం పోరాటం ప్రాణ త్యాగం చేసి తెలంగాణకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. వారి పోరాటాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని వివరించారు.