'పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు'

'పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు'

WG: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణకు చెందిన నేత శ్రీనివాస్ యాదవ్‌పై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ యాదవ్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. పవన్ సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజా సేవకే వినియోగిస్తున్నారని గుర్తు చేశారు.