టీ తాగేముందు ఇలా చేయండి..!

టీ తాగేముందు ఇలా చేయండి..!

ఆఫీసులో టీ తాగేముందు మీ డెస్క్‌లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. టీ తాగడానికి ముందు ఖచ్చితంగా నీరు తాగండి. ఆ తర్వాతే టీ, కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ డీహైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. అందుకే ముందుగా నీరు తాగడం వలన శరీరంలో కోల్పోయే నీటిని తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు.