కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ బుగ్గారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ సిరిసిల్ల జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
★ ఇప్పల నర్సింగాపూర్‌లో తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు