ఘనంగా రాజ్యాంగ సంవిధాన దినోత్సవం

ఘనంగా రాజ్యాంగ సంవిధాన దినోత్సవం

NRML: సోఫీనగర్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో బుధవారం నిర్వహించిన సంవిధాన దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు రాజ్యాంగ ప్రాధాన్యంపై ప్రసంగించారు. నవంబర్‌ 26 ముఖ్యతను వివరించిన విద్యార్థులు, రాజ్యాంగం రచనకు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టిన విషయాన్ని గుర్తుచేశారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.