'ఎస్ఐర్ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలి'

'ఎస్ఐర్ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలి'

ADB: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR)ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా,పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు బూత్ స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని తెలిపారు.