సమ్మె విరమించే వరకు పత్తి తేవొద్దు
KMM: జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించే వరకు పత్తిని రైతులు మిల్లులకు తేవొద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. పత్తి కొనుగోళ్లలో CCI జిన్నింగ్ మిల్లులకు L-1,-2,-3 నిబంధనలు విధించిందని, దీన్ని వ్యతిరేకిస్తూ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగాయని, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు రైతులు పత్తి అమ్మకానికి మిల్లులకు తీసుకురావొద్దన్నారు.