ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

SDPT: ఈ నెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలతు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట 1st అడిషనల్, సెషన్స్ జడ్జి జయప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసుల్లో పెద్ద సంఖ్యలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేయాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.