నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చండూరులో గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి
★ DCC అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన గుమ్మల మోహన్ రెడ్డి
★ చింతకుంట రామయ్యపల్లిలో అప్పుల బాధతో అత్మహత్య చేసుకున్న రైతు
★ తాళ్లవెల్లంలలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం