ఫొటో తీయండి.. రూ.1,000 గెలవండి!

ఫొటో తీయండి.. రూ.1,000 గెలవండి!

HYD: NHAI తీసుకొచ్చిన 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' కింద హైవేలపై టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను రాజమార్గ యాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. మీ ఫిర్యాదు నిజమని తేలితే రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ రివార్డుగా లభిస్తుంది. కానీ.. మీరు టోల్ ప్లాజా వద్ద ఉంటేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని 1033 హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు.