VIDEO:పెన్షన్ ఫోటో అప్లోడ్ చేశాడని దాడి

CTR: పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన చిన్న రెడ్డప్ప (61) ఆగస్టు 1న గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి, ఫోటోలు టీడీపీ వాట్సప్ గ్రూపులో అప్లోడ్ చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయన ఇంట్లోకి చొరబడి, చిన్న రెడ్డప్పపై, ఆయన కుమారులపై దాడి చేశారు. బాధితుడు సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని కోరారు.